Home » ABN
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు.
త్రివిధ దళాల్లో భారీగా బలగాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో భారీగా నియామకాలు చేపట్టేందుకు భారత సైతం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏడాదికి దాదాపు లక్ష మందిని వరకు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి కేసు కొత్త ములుపులు తిరుగుతోంది. కోట్ల రూపాయిల విలువైన ఈ కేసు వ్యవహారంపై సీఐడీ దూకుడు పెంచింది.
నెల్లూరులో పొలిటికల్ హీట్ నెలకొంది. మేయర్, కార్పొరేటర్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని..
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు తేల్చే విషయంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సభ్యును సైతం నియమించింది.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. తీవ్రంగా మారింది. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటుతుంది.
పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవి దేవి విచారణ జరిపి..రేపటికి వాయిదా వేశారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ పరిధిలో జనం బాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.