Home » ABN Andhrajyothy
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ అంశంలో బాధితుడిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న తన వాదనలను కూడా వినాలని కోరుతూ నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్. స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను ఈసారి ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా నిర్వహించేలా అధికార వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు గిరిజన బాలికలు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తూ ముందుకు సాగుతోంది.
చందమామపై శాశ్వత స్థావరాలు (పర్మనెంట్ బేస్) నిర్మించే యోచనలో ఉన్న అమెరికా, చైనా, రష్యా దేశాలు.. ఆ బేస్‌లకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం అణు రియాక్టర్లను అమర్చే (ఇన్‌స్టాల్ చేసే) పోటీకి దిగాయి
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఫారం-6లో చట్ట విరుద్ధమైన మార్పులు చేసి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో నకిలీ ఐడీలు సృష్టించి.. వృద్ధులు, యువకులకు వలపు వల విసిరి.. దోపిడీకి పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ సిటీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓటరుగా నమోదుకు పౌరులు ఉపయోగించే ఫారం 6లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా మార్పులు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు