భగవత్ కీర్తన..మానవ కీర్తనకి తేడా ఇదే

ABN, Publish Date - Dec 01 , 2025 | 09:42 AM

ఎన్ని మతాలు పుట్టినా మనిషి మాత్రం మారలేదు. ఎన్ని శాస్త్రాలు పుట్టినా మనిషి మారలేదు. ఎన్ని కళలు వెలిసిల్లినా మనిషి మారలేదు. మనో నిగ్రహం లేక పోవడమే అందుకు కారణమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు.

ఎన్ని మతాలు పుట్టినా మనిషి మాత్రం మారలేదు. ఎన్ని శాస్త్రాలు పుట్టినా మనిషి మారలేదు. ఎన్ని కళలు వెలిసిల్లినా మనిషి మారలేదు. మనో నిగ్రహం లేకపోవడమే అందుకు కారణమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు. మనిషి తన మనస్సును తన దారిన దానిని వదిలేస్తే సరిపోతుందన్నారు. మనస్సు పరమ నిష్కృష్టమైన యజమాని అని ఆయన అభివర్ణించారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

మామ కోడలు సవాల్..నంద్యాల డెయిరీ ఎన్నికల రచ్చ..!

సిట్ ప్రశ్నలకు జోగి బ్రదర్స్ ఉక్కిరిబిక్కిరి.!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 01 , 2025 | 10:01 AM