హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు చూసి బోర్ కొట్టిందా? తక్కువ ఖర్చుతో విదేశీ ట్రిప్ చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ లావోస్.
వేసవి సెలవుల కారణంగా రైలు ప్రయాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఈ సమయంలో ప్రయాణికులు చిన్న నిర్లక్ష్యం చేసినా చోరీలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే రైలు ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
పర్యాటక ప్రాంతాల్లో పడవ ప్రయాణాల సమయంలో భద్రతా నియమాలను విస్మరించడం చాలా ప్రమాదకరం. కాబట్టి.. పడవ ఎక్కే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
రైళ్లలో కనిపించే SLR బోగీని చాలామంది స్లీపర్ కోచ్‌గా భావిస్తారు. కానీ నిజానికి దాని అర్థం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని చిన్న విషయాలను పట్టించుకోకపోతే, ఆ ప్రయాణం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
వేసవి సెలవుల్లో విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారా? వెకేషన్ సాఫీగా సాగాలంటే... ఈరోజుల్లో కొన్ని పనికొచ్చే గ్యాడ్జెట్లను వెంట తీసుకెళ్లాల్సిందే.
రైలును మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఈ విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
వేసవి సెలవుల్లో తక్కువ ఖర్చుతో చల్లని ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కలిసిన ఈ ప్రాంతాన్ని ఒకటి రెండు రోజుల్లోనే సులభంగా వీక్షించవచ్చు.
అరకు యాత్ర చేయాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ పేరుతో హైదరాబాద్ టూ అరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ ఆలయ యాత్ర ప్రతి భక్తుడి కల. అయితే ఈ యాత్ర ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనదే కాకుండా కొంత సవాలుతో కూడుకున్నదిగా కూడా ఉంటుంది.