• Home » Lifestyle » Food

ఆహారం

Tricks to Identify Fake Eggs: జాగ్రత్త.. నకిలీ గుడ్లను ఇలా గుర్తించండి..

Tricks to Identify Fake Eggs: జాగ్రత్త.. నకిలీ గుడ్లను ఇలా గుర్తించండి..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, మార్కెట్‌లో నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలో మీకు తెలుసా?

Jowar vs Ragi Roti: జొన్న రొట్టె V/S రాగి రొట్టె.. ఏది బరువు తగ్గిస్తుంది..?

Jowar vs Ragi Roti: జొన్న రొట్టె V/S రాగి రొట్టె.. ఏది బరువు తగ్గిస్తుంది..?

జొన్న రొట్టె, రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి.

Online Food Delivery: ఆన్‌లైన్‌లో మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే పార్శిల్ వస్తే.. ఇలా చేయండి.!

Online Food Delivery: ఆన్‌లైన్‌లో మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే పార్శిల్ వస్తే.. ఇలా చేయండి.!

నేటి డిజిటల్ యుగంలో, చాలా మంది ఇంట్లో వంట చేయడం కంటే ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ పార్శిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అలా వేరే పార్శిల్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Yellow Raisins Vs Black Raisins: ఎండుద్రాక్షలో ఏది ఎక్కువ మంచిది?

Yellow Raisins Vs Black Raisins: ఎండుద్రాక్షలో ఏది ఎక్కువ మంచిది?

పసుపు ఎండుద్రాక్ష కంటే నల్ల ఎండుద్రాక్ష ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందా? ఈ విషయంపై ఆహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

World Food Day 2025: ప్రపంచ ఆహార దినోత్సవం..ఆకలితో అలమటిస్తున్న మిలియన్ల మంది

World Food Day 2025: ప్రపంచ ఆహార దినోత్సవం..ఆకలితో అలమటిస్తున్న మిలియన్ల మంది

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. దీన్ని ప్రాముఖ్యత ఏంటి?

Fermented Rice Benefits: వేడి అన్నం కన్నా చద్దన్నంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా?

Fermented Rice Benefits: వేడి అన్నం కన్నా చద్దన్నంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా?

చాలా మంది ఇంట్లో చద్దన్నం కన్నా ఎక్కువగా వేడి అన్నంను తినడానికి ఇష్టపడతారు. అయితే, వేడిగా ఉన్న అన్నం కన్నా చద్దన్నంలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు.!

Sprouted Chickpeas Benefits: మొలకెత్తిన శనగపప్పు Vs మొలకెత్తిన పెసలు.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

Sprouted Chickpeas Benefits: మొలకెత్తిన శనగపప్పు Vs మొలకెత్తిన పెసలు.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

మొలకెత్తిన శనగపప్పు , మొలకెత్తిన పెసలు.. రెండింటిలోనూ పోషకాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే, ఏది ఎక్కువ పోషకమైనది, ఏది ఎక్కువ ప్రయోజనకరమైనదో తెలుసుకుందాం..

Jowar Roti Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా? గోధుమ రోటి కంటే ఈ రోటి బెస్ట్

Jowar Roti Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా? గోధుమ రోటి కంటే ఈ రోటి బెస్ట్

చాలా మంది బరువు తగ్గడానికి గోధుమ రోటిలు తింటారు. అయితే, గోధుమ రోటి కంటే కంటే ఈ రోటి బెస్ట్ అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Top Indian Dishes : భారతదేశంలోని ఈ ఫుడ్స్ చాలా ఫేమస్

Top Indian Dishes : భారతదేశంలోని ఈ ఫుడ్స్ చాలా ఫేమస్

భారతదేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన ఆహార సంప్రదాయాలు ఉన్నాయి. అయితే, మన దేశంలో బాగా పాపులర్ అయిన ఫుడ్స్ ఏవో మీకు తెలుసా?

Food in Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేసిన ఫుడ్ తింటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!

Food in Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేసిన ఫుడ్ తింటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!

అల్యూమినియం ఫాయిల్‌ను సాధారణంగా ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, ఇలా ప్యాక్ చేసిన ఫుడ్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి