• Home » Crime

క్రైమ్

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

వివాహితపై అత్యాచారం.. దారుణ హత్య

వివాహితపై అత్యాచారం.. దారుణ హత్య

నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సమీపంలో ఓ వివాహిత(24) దారుణ హత్యకు గురైంది. ఓ వ్యక్తి ఆ వివాహితపై అత్యాచారం చేసి.. అనంతరం మరో వ్యక్తితో కలిసి ఆమెను చంపి, మృతదేహాన్ని తగులుబెట్టాడు.

తాకట్టు బంగారాన్ని కాజేసి.. 91 లక్షలకు కుదువబెట్టి!

తాకట్టు బంగారాన్ని కాజేసి.. 91 లక్షలకు కుదువబెట్టి!

ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారే కాజేశాడు.. మరో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో దాన్ని కుదువపెట్టి వచ్చిన సొమ్మంతా సొంతానికి వాడేసుకున్నాడు.

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో ప్రమాదం

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో ప్రమాదం

వరంగల్‌ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు (కేఎంటీపీ)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గీసుగొండ మండలం శాయంపేటహవేలి శివారులో..

పంద్రాగస్టు ఆటల పోటీల్లో విషాదం

పంద్రాగస్టు ఆటల పోటీల్లో విషాదం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆటల పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది.

స్నాప్‌చాట్‌ ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు

స్నాప్‌చాట్‌ ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌ తరలిస్తున్న డ్రగ్‌ పెడ్లర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులతో కలిపి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు.

అమ్మ దగ్గరకు పోతా..!

అమ్మ దగ్గరకు పోతా..!

ఓ దివ్యాంగుడు అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను హతమార్చి, తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది.

పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‏లు

పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‏లు

పల్లెల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించుకున్న కొన్ని ఫాంహౌస్‏లు అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాలుగా మారుతున్నాయి.

లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి.. 2 కేజీల బంగారం దోచుకుని..

లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి.. 2 కేజీల బంగారం దోచుకుని..

హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించారు.

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!

రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి