యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె ఆఫీస్ వద్దే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చి తన సోదరిని చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో ఓ వ్యక్తి, అతడి నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరివీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్రాయి.
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్కు చెందిన హోటల్ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హనీమూన్లో నెలసరి వచ్చినందుకు తనపై భర్త దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2023లో ఈ ఘటన జరగ్గా పోలీసులు ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది.
ప్రేమ పేరుతో వేధిస్తూ తన వెంట రావాలని ఓ యువకుడు ఒత్తిడి చేయగా ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఆమెపై బ్లేడ్తో దాడిచేసి గాయపరిచాడు.
బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది.
వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలతో బహుళ భారతీయ పాస్పోర్టులు తీసుకొని అమెరికా వీసా కోసం ప్రయత్నించిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.