Home » Business » Stock Market
రేపటి నుంచి ప్రారంభమయ్యే మార్కెట్ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశాలు కన్పిస్తున్నాయి. టారిఫ్స్ భయాలకు తోడు ఈ వారంలో భారత్ తోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఈవెంట్లు ఉన్నాయి.
ప్రపంచ దేశాలపై ట్రంప్ కొత్తగా తెచ్చిన టారిఫ్స్ అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటల నుంచి 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ అమల్లోకి వస్తుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతంలో ఏకపక్షంగా పడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్సులు భారీగా కింద పడ్డాయి. అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం చివరి వరకూ చాలా స్థిరంగా కొనసాగి స్వల్ప నష్టాలతో బయటపడింది.
అమెరికా అధ్యక్షుడు తెచ్చిన సుంకాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అధికంగా అతలాకుతలం చేస్తుంటే, ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు
నిన్న అంతర్జాతీయ మార్కెట్లు ట్రంప్ టారిఫ్స్ పుణ్యమాని బెంబేలెత్తిపోతే, మన మార్కెట్లు మాత్రం నిలదొక్కుకోవడం యావత్ ప్రపంచం దృష్టీ ఇండియాపై పడేలా చేసింది.
నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫుల్ రెడ్ లో స్టార్ట్ అయ్యాయి. ట్రంప్ టారిఫ్స్ పుణ్యమాని భారీ నష్టాల్లో మార్కెట్ మొదలైంది.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయన్నది అత్యంత ఆసక్తికరం. ఒక పక్క ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి రావడం, దీనికి తోడు ఇవాళ నిఫ్టీ ఎక్స్‌పయిరీ ఉండటం..
ట్రంప్ దెబ్బకి ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం గం. 6.30కి ప్రారంభం కాగానే భారీగా 390 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది
Share Market Updates: నిన్న భారీ నష్టాలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ పాజిటివ్ ట్రెండ్ సూచిస్తున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1ని భారీ నష్టాలతో ప్రారంభించిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (ఏప్రిల్ 2)న ఎలా సాగుతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ టారిఫ్ డెడ్ లైన నేడే కావడం మార్కెట్ వర్గాలకు మరింత ఆసక్తికరంగా మారింది.