టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ).. సరికొత్త ఎస్‌యూవీ సియెర్రాను ఆవిష్కరించింది. ఈ నెల 25న కంపెనీ అధికారికంగా సియెర్రాను మార్కెట్లోకి విడుదల చేయనుంది...
ఎన్‌బీఎ్‌ఫసీ సంస్థ ఐసీఎల్ ఫిన్‌కార్ప్.. సెక్యూర్డ్ రిడీమబల్ నాన్ కన్వర్టబల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.100 కోట్ల సమీకరించనున్నట్లు...
భారత సైన్యం నుంచి రూ.100 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు దక్కించు కున్నట్లు డ్రోన్ల తయారీ సంస్థ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ వెల్లడించింది...
బజాజ్ ఫిన్‌సర్క్ ఏఎంసీ.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ప్రారంభించింది. బ్యాంకిం గ్, ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడులు పెట్టే...
బంధన్ మ్యూచువల్ ఫండ్.. హెల్త్‌కేర్ ఫండ్‌ను తీసుకువచ్చింది. హెల్త్‌కేర్, ఫార్మా, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే...
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గరిష్టానికి చేరిన బంగారం ధర కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 15న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
సంఘటిత, అసంఘటిత రంగా ల్లో పనిచేసే అందరికీ పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్...
ఎగుమతిదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ భారీ ఊరట కల్పించింది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాలను వారు 15 నెలల్లోగా దేశానికి తెచ్చుకోవచ్చంటూ నిబంధన సడలించింది...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలులేని వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. బంగారం లేకపోయినా ఫర్వాలేదు. మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నా సరే లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మేరకు..
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత రెండ్రోజులుగా సూచీలు భారీ లాభాలను ఆర్జించిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.