Bajaj Finserv Financial Services Fund: బజాజ్ ఫిన్‌సర్వ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:10 AM
బజాజ్ ఫిన్‌సర్క్ ఏఎంసీ.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ప్రారంభించింది. బ్యాంకిం గ్, ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడులు పెట్టే...
బజాజ్ ఫిన్‌సర్క్ ఏఎంసీ.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ప్రారంభించింది. బ్యాంకిం గ్, ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడులు పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఇది. ఈ ఫండ్‌కు నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టీఆర్‌ఐ బెంచ్ మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ముగింపు తేదీ ఈ నెల 24.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి