అమెరికాకు చెందిన లోకల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డోర్‌డాష్.. హైదరాబాద్‌లో టాలెంట్ హబ్‌ను ప్రారంభించింది....
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి యథాతథంగా కొనసాగించింది..
టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్‌ల మధ్య వివాదం సరికొత్త మలుపు తిరిగింది. టాటా ట్రస్ట్‌ల్లో కీలక ట్రస్టీతోపాటు టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్‌ల తరపు నామినీ డైరెక్టర్ అయిన వేణు శ్రీనివాసన్ ఏకంగా...
అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత పేమెంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో తన ‘యాపిల్ పే’ సర్వీసును ప్రారంభించింది....
గ్రీన్కో గ్రూప్‌నకు చెందిన ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా).. జర్మనీకి చెందిన హింట్.కో జీఎంబీహెచ్ తాజాగా నిర్వహించిన హెచ్2 గ్లోబల్ ఆక్షన్‌లో...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ముడి చమురు ధరలు...
అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఆక్రోటెక్ బయోఫార్మా ఇంక్..అమెరికా మార్కెట్లోకి డెర్మటాలజీ..
టెక్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు భారత్‌లో కూడా తన కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వ్యవస్థ యాపిల్ పేను తాజాగా ప్రవేశపెట్టింది. ఇకపై ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ యూజర్లు సులువుగా డిజిటల్ విధానంలో చెల్లింపులు జరపవచ్చు.
గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పతనమైన బంగారం ధరలు నేడు యూటర్న్ తీసుకున్నాయి. భారత్‌లో నేడు మేలిమి బంగారం ధర రూ.770 మేర పెరిగింది.
భారత్‌లో గత రెండు రోజులుగా బంగారం ధరలు పతనం అవుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా అనిశ్చితులకు తోడు డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది.