PGIM Multi Asset Allocation Fund: పీజీఐఎం మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:32 AM
పీజీఐఎం ఇండియా ఏఎంసీ.. మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా ఈక్విటీ, డెట్, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్, రీట్స్...
పీజీఐఎం ఇండియా ఏఎంసీ.. మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. వ్యూహాత్మకంగా ఈక్విటీ, డెట్, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్, రీట్స్, ఇన్విట్స్‌లో పెట్టుబడులు పెడుతూ దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. ముగింపు తేదీ ఈ నెల 25.