ITI Mutual Fund: ఐటీఐ ఎంఎఫ్ ఎస్‌ఐఎఫ్
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:34 AM
ఐటీఐ అసెట్ మేనేజ్‌మెంట్.. డివినిటీ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్‌తో స్పెషలైజ్డ్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్ (ఎఫ్‌ఐఎఫ్) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. రిస్క్‌ను...
ఐటీఐ అసెట్ మేనేజ్‌మెంట్.. డివినిటీ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్‌తో స్పెషలైజ్డ్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్ (ఎఫ్‌ఐఎఫ్) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. రిస్క్‌ను తగ్గిస్తూ అన్ని రకాలైన మార్కెట్ గమనాల్లో వ్యూహాత్మకంగా వృద్ధి అవకాశాలను అందుకునే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. డెరివేటివ్స్ ద్వారా పరిమిత స్థాయిల్లో షార్ట్ పొజిషన్స్ తీసుకోవటంతో పాటు ఈక్వి టీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో పెట్టుబడులు పెట్టే ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 24.