టీడీపీ మహానాడులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టే యోచన

ABN, Publish Date - May 20 , 2026 | 08:01 AM

టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

అమరావతి: టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్‌ విధానంలో జరిగే 44వ మహానాడులో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ పరిణామాలపై 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిశ్చయించినట్లు తెలుస్తోంది.


Also Read:

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Updated at - May 20 , 2026 | 08:01 AM