శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు

ABN, Publish Date - Oct 20 , 2026 | 09:35 AM

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.


ఇవీ చదవండి:

బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఓజా

బీజేపీతో నై.. కాంగ్రెస్‌తో సై?

Updated at - Oct 20 , 2026 | 09:35 AM