బీజేపీతో నై.. కాంగ్రెస్తో సై?
ABN, Publish Date - Oct 19 , 2026 | 09:36 PM
జగన్రెడ్డి ఎందుకు బొద్దింక వేషం వేస్తున్నారు? బీజేపీతో తన పప్పులు ఉడకవని అర్థమైందా? అందుకే కాంగ్రెస్ కూటమికి దగ్గరవుతున్నారా? జగన్ను కాంగ్రెస్ తన కూటమిలో చేర్చుకుంటుందా? జగన్ అవినీతిని చూస్తున్న బొద్దింకలు దగ్గరకు రానిస్తాయా?
జగన్రెడ్డి ఎందుకు బొద్దింక వేషం వేస్తున్నారు? బీజేపీతో తన పప్పులు ఉడకవని అర్థమైందా? అందుకే కాంగ్రెస్ కూటమికి దగ్గరవుతున్నారా? జగన్ను కాంగ్రెస్ తన కూటమిలో చేర్చుకుంటుందా? జగన్ అవినీతిని చూస్తున్న బొద్దింకలు దగ్గరకు రాణిస్తాయా? ఎన్నికల్లో అరాచకాలు చేయిస్తూనే కోర్టులో కేసులేంటి? కేంద్ర బలగాలు కావాలనడంలో జగన్ వ్యూహమేంటి? తదితర అంశాలపై పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి.
Updated at - Oct 19 , 2026 | 09:57 PM