మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య కేసు

ABN, Publish Date - Feb 05 , 2026 | 04:29 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయా రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

హైదరాబాద్, ఫిబ్రవరి 05: ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయా రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చెంగిచర్లలోని విజయా రెడ్డి నివాసంలో పోలీస్ అధికారులు ఆధారాలు సేకరించనున్నారు. ఆమె మొబైల్, ల్యాప్‌ట్యాప్‌‌లను అధికారులు స్వాధీనం చేసుకుని.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆమె ఫోన్‌లోని కాల్ రికార్డ్స్ డేటా వస్తేనే ఈ మిస్టరీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

నాలుగు వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామకం పూర్తి చేయాలి.. సుప్రీంకోర్టు ఆదేశం

Updated at - Feb 05 , 2026 | 04:32 PM