ఆ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి...!
ABN, Publish Date - Feb 18 , 2026 | 09:04 AM
ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న గ్రేడింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ ప్లస్, ఏ, బి, సి, డి గ్రేడులు శాసన సభ్యుల పనితీరుకు అద్దం పడుతున్నాయి.
అమరావతి, ఫిబ్రవరి18: ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న గ్రేడింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ ప్లస్, ఏ, బి, సి, డి గ్రేడులు శాసన సభ్యుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీఎం చెబుతున్నది ఏంటి?. కృష్ణా జిల్లా శాసన సభ్యుల్లో ఎవరికి ఏఏ గ్రేడ్లు వచ్చాయి? 'సి' గ్రేడ్ లో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం చెప్పింది ఏంటి?. పని తీరు ఎందుకు మెరుగుపడలేదు అంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానం ఏమిటి?. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి
బడులకు 5 స్టార్ రేటింగ్: లోకేశ్
సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి ఎదురుదెబ్బ
Updated at - Feb 18 , 2026 | 09:04 AM