సీఐఐ సదస్సులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ డోలు వాయిస్తూ ఫుల్ జోష్!

ABN, Publish Date - Nov 12 , 2026 | 10:56 AM

విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌తో డోలు వాయించారు.

ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌తో డోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కాగా ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.


ఈ వీడియోలూ చూడండి

కోస్తాంధ్రకు మరో తుఫాన్ ముప్పు

అండాల అక్రమ సేకరణ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు.

Updated at - Nov 12 , 2026 | 10:57 AM