కోస్తాంధ్రకు మరో తుఫాన్ ముప్పు
ABN, Publish Date - Nov 12 , 2026 | 08:42 AM
కోస్తాంధ్రాకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కోస్తాంధ్రాకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఇది దక్షిణ కోస్తాంధ్ర - ఉత్తర తమిళనాడు మధ్య ఒంగోలు, చెన్నై, పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ వీడియోలూ చూడండి
అండాల అక్రమ సేకరణ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు..
Updated at - Nov 12 , 2026 | 08:45 AM