ధర తగ్గాలి..!

ABN, Publish Date - Nov 11 , 2026 | 04:00 PM

ఇథనాల్‌ విషయంలో రాజకీయాలు చేయకండి అని కేంద్రమంత్రి సురేష్‌గోపి రాహుల్‌గాంధీకి హితవు చెప్పారు. ఈట్వెంటీ కాదు, ఫోర్‌ట్వంటీ అని రాహుల్‌ అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది.

ఇథనాల్‌ విషయంలో రాజకీయాలు చేయకండి అని కేంద్రమంత్రి సురేష్‌గోపి రాహుల్‌గాంధీకి హితవు చెప్పారు. ఈట్వెంటీ కాదు, ఫోర్‌ట్వంటీ అని రాహుల్‌ అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం విషయంలో ఇప్పటికే దేశప్రజల్లో కొన్ని అనుమానాలు, భయాలు ఉన్నందున రాహుల్‌ కాస్త అతిగా ఆ మాట ప్రయోగించినట్టుంది.

Updated at - Nov 11 , 2026 | 04:04 PM