Home » Toofan
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్ జైన్‌ను.. దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా ఆర్‌పీ సిసోడియాలను నియమించారు.
కరేబీయన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. కోలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై భూకంపం ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జువాలజికల్ సర్వే సంస్థ సునామి హెచ్చరికలు జారీ చేసింది.
వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్ చామకూరి శ్రీధర్, అదనపు కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు.