కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం

ABN, Publish Date - Feb 09 , 2025 | 10:42 AM

కరేబీయన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. కోలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై భూకంపం ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జువాలజికల్ సర్వే సంస్థ సునామి హెచ్చరికలు జారీ చేసింది.

కరేబీయన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. కోలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై భూకంపం ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జువాలజికల్ సర్వే సంస్థ సునామి హెచ్చరికలు జారీ చేసింది. అయితే అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని జువాలజికల్ సర్వే సంస్థ తెలిపింది. క్యూబా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Updated at - Feb 09 , 2025 | 10:42 AM