అండాల అక్రమ సేకరణ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు..

ABN, Publish Date - Nov 11 , 2026 | 06:18 PM

అక్రమ అండాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ఎనిమిది మంది నిందితులను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించేందుకు సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది.

అక్రమ అండాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ఎనిమిది మంది నిందితులను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించేందుకు సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది. దీంతో బేగంపేట పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని కీలక వివరాలు రాబట్టేందుకు సిద్ధమయ్యారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Nov 11 , 2026 | 06:18 PM