తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ
ABN, Publish Date - Nov 16 , 2026 | 08:11 PM
హైదరాబాద్‌లో నటుడు తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడులకు ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ హాజరై.. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకలకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 16 , 2026 | 09:11 PM