భారత నేవీలో మరో అత్యాధునిక అస్త్రం..
ABN, Publish Date - Apr 03 , 2026 | 03:41 PM
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది. ప్రాజెక్ట్ 17ఏ కింద నిర్మించిన ఈ నాలుగవ యుద్ధ నౌక తన స్టెల్త్ టెక్నాలజీ, సూపర్ సోనిక్ మిసైల్స్‌తో భారత సముద్ర సరిహద్దులను రక్షించనుంది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Apr 03 , 2026 | 03:46 PM