ఇరాన్ యుద్ధ రహస్యాల లీకేజీపై ట్రంప్ ఆగ్రహం..
ABN, Publish Date - Sep 05 , 2026 | 11:32 AM
ఇరాన్‌తో జరగబోయే యుద్ధ వ్యూహాలు, అత్యంత రహస్య పత్రాలు లీక్ కావడంతో అమెరికా అప్రమత్తమైంది.
ఇరాన్‌తో జరగబోయే యుద్ధ వ్యూహాలు, అత్యంత రహస్య పత్రాలు లీక్ కావడంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ లీకేజీపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులైన అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 05 , 2026 | 11:32 AM