తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:59 AM
ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీజేపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు సన్మానించారు. తమను గెలిపించిన ప్రజలకు బీజేపీ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీజేపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు సన్మానించారు. తమను గెలిపించిన ప్రజలకు బీజేపీ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, కల్వకుర్తి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అలానే తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా, ఎస్పీగా భర్త పని చేస్తున్నారు. ఇటీవలే కలెక్టర్‌గా స్నేహ శబరీష్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే జిల్లా ఎస్పీగా డాక్టర్. శబరీష్ పని చేస్తున్నారు. మరిన్ని ర్యాపిడ్ ఫైర్ న్యూస్ కోసం ఈ వీడియోను వీక్షించండి.
Updated at - Feb 28 , 2026 | 08:34 AM