తిరుపతిలో పలు పోలింగ్ కేంద్రాల్లో గొడవలు..పోలీసుల లాఠీ ఛార్జ్..!
ABN, Publish Date - Nov 29 , 2026 | 02:14 PM
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుపతి జిల్లాలోని కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుపతి జిల్లాలోని స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్ల ఆరోపణలపై అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ మొదట ప్రశాంతంగా సాగినా..చివర గంటల్లో పలు గొడవలు జరిగాయి. పూర్తి వీడియో చూడండి
ఈ వీడియోలూ చూడండి
బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లిన వైసీపీ శ్రేణులు.. నిలిచిపోయిన పోలింగ్
తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం
Updated at - Nov 29 , 2026 | 02:14 PM