బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లిన వైసీపీ శ్రేణులు.. నిలిచిపోయిన పోలింగ్

ABN, Publish Date - Nov 29 , 2026 | 12:10 PM

రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా ముక్తేశ్వరం పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ మూక హల్‌చల్ చేసింది. పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన వైసీపీ మూకలు.. బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లాయి. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 29 , 2026 | 12:16 PM