అప్పుడు కరువు నేల.. నేడు బంగారు భూమి..

ABN, Publish Date - Aug 06 , 2026 | 11:21 AM

కుప్పం ప్రాంతం గతంలో నీటి వనరులు లేక కరువుతో అల్లాడింది. నేడు ఆధునిక ఉద్యానవన సాగు, హంద్రీ-నీవా కాలువల ద్వారా నీటి లభ్యత, ఇజ్రాయెల్ సాంకేతికతతో బంగారు భూమిలా మారుతోంది.

కుప్పం ప్రాంతం గతంలో నీటి వనరులు లేక కరువుతో అల్లాడింది. నేడు ఆధునిక ఉద్యానవన సాగు, హంద్రీ-నీవా కాలువల ద్వారా నీటి లభ్యత, ఇజ్రాయెల్ సాంకేతికతతో బంగారు భూమిలా మారుతోంది. సాగులో విప్లవం, పెద్దబంగారునత్తంలో ఇండో-ఇజ్రాయెల్ సహకారంతో 22.8 ఎకరాల్లో ఉద్యాన కేంద్రం ఏర్పాటు జరిగింది. అలాగే పాలీహౌస్‌లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూరగాయలు, పూల సాగు.. టమోటా, ఇతర పంటల సాగు కోసం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు తదితర అభివృద్ధి పనులు జరిగాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 06 , 2026 | 11:21 AM