ఆభరణాలు, నగదును చూపిస్తూ వీడియోలు.. చోరీకి తెగబడ్డ దొంగలు
ABN, Publish Date - Sep 26 , 2026 | 12:09 PM
సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలు, భారీగా నగదు ప్రదర్శిస్తూ కొంతమంది వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలు, భారీగా నగదు ప్రదర్శిస్తూ కొంతమంది వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ ప్రదర్శనలతో ఎదురయ్యే భద్రతా ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చూద్దాం.
Updated at - Sep 26 , 2026 | 12:11 PM