మహిళల ముందు బట్టలు విప్పడం ఏంటి: మంత్రి సీతక్క
ABN, Publish Date - Sep 08 , 2026 | 03:35 PM
స్పీకర్‌ను బీఆర్‌ఎస్‌ను అవమానించిందని, క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దళితులను బీఆర్‌ఎస్ అవమానించిందని, కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: స్పీకర్‌ను బీఆర్‌ఎస్‌ను అవమానించిందని, క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దళితులను బీఆర్‌ఎస్ అవమానించిందని, కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేసింది. మహిళా ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మహిళలు ఉన్నప్పుడు షర్ట్ విప్పాల్సిన అవసరం ఏంటి అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
Updated at - Sep 08 , 2026 | 03:44 PM