కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత
ABN, Publish Date - Jul 28 , 2026 | 11:37 AM
యువత కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి తెలిపారు. బీఆర్ఎస్‌కు వారు పూర్తిగా దూరమవుతున్నారని చెప్పారు.
ఢిల్లీ, జులై28: యువత కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి తెలిపారు. బీఆర్ఎస్‌కు వారు పూర్తిగా దూరమవుతున్నారని చెప్పారు. ఇక తెలంగాణలో ఉన్న రాజకీయ, సామాజిక వాతావరణాన్ని బట్టి యువత బీజేపీ వెళ్లే అవకాశం లేదన్నారు. ఇటీవల ఏఐసీసీ 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో సోమవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి:
భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Updated at - Jul 28 , 2026 | 12:02 PM