భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jul 28 , 2026 | 10:11 AM
మంగళవారం బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం పసిడి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,170గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1690 మేర తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,150గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1550 మేర తగ్గింది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు ఐదు వేల రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,35,000గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
నిజామాబాద్ | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
ఖమ్మం | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
వరంగల్ | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
విశాఖపట్నం | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
గుంటూరు | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
నెల్లూరు | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
తిరుపతి | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,44,160 | రూ.1,32,150 | రూ.1,10,300 |
ముంబై | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
ఢిల్లీ | రూ.1,44,320 | రూ.1,32,300 | రూ.1,08,280 |
కోల్‌కతా | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
అహ్మదాబాద్ | రూ.1,44,220 | రూ.1,32,200 | రూ.1,08,180 |
కేరళం | రూ.1,44,170 | రూ.1,32,150 | రూ.1,08,130 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..