కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే రిజర్వాయర్.. సర్వే నంబర్ 325 వివాదం.!

ABN, Publish Date - Sep 20 , 2026 | 10:50 AM

సర్వే నంబర్ 323లోని కేసీఆర్ ఫామ్ హౌస్ వివాదం మరింత ముదురుతోంది. ఆ ఫామ్‌హౌస్ పక్కనే రిజర్వాయర్ నిర్మించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325 గురించి ప్రస్తావించిన తరువాత దానిపై తీవ్ర చర్చ మొదలైంది. దీంతో అధికారులు అక్కడ భూ రీసర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతుల నుంచి సరికొత్త వాదన తెరపైకి వస్తోంది.


ఇవీ చదవండి

ఫాంహౌజ్‌ పక్కనే కేసీఆర్‌ రిజర్వాయర్‌ కట్టారు

జన్వాడ ఫాంహౌస్‌.. అక్రమ నిర్మాణం

Updated at - Sep 20 , 2026 | 11:28 AM