రాహుల్ గాంధీతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ భేటీ.. అసంతృప్త నేతలపై సీరియస్
ABN, Publish Date - Nov 14 , 2026 | 10:57 AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, నేతల విభేదాలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, నేతల విభేదాలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు.
ఈ వీడియోలూ చదవండి
ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్, రానా మధ్య సరదా సన్నివేశం
Updated at - Nov 14 , 2026 | 10:59 AM