ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

ABN, Publish Date - Nov 13 , 2026 | 08:04 PM

ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. నవంబర్ 15 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Updated at - Nov 13 , 2026 | 08:09 PM