అనంతగిరికి రాహుల్ గాంధీ

ABN, Publish Date - Mar 02 , 2026 | 09:17 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో పర్యటించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు రాహుల్. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.


ఇవీ చదవండి:

గల్ఫ్ టెన్షన్!

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated at - Mar 02 , 2026 | 09:17 AM