ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన పీఎం మోదీ.. ప్రయాణికులతో ముచ్చట్లు..

ABN, Publish Date - Sep 06 , 2026 | 01:19 PM

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్‌సీసీ) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తూ ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. ఈ ఆకస్మిక ప్రయాణంతో తోటి ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు ఆశ్చర్యంతో పాటు అమితానందాన్ని వ్యక్తం చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 06 , 2026 | 01:19 PM