కడప జిల్లాలో ఉద్రిక్తత.. పెట్రోల్ బాంబులతో దాడి
ABN, Publish Date - Nov 05 , 2026 | 11:20 AM
కడప జిల్లా ఎర్రపల్లెలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెచ్చిపోయిన ఇరువర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 05 , 2026 | 11:23 AM