పాస్‌పోర్ట్‌పై కేంద్రం కొత్త రూల్.. అసలు వివాదం ఏంటి..?
ABN, Publish Date - Jun 28 , 2026 | 11:44 AM
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాస్‌పోర్ట్ వివాదంపై సరికొత్త చట్టపరమైన వైరుధ్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాస్‌పోర్ట్ కేవలం 'ట్రావెల్ డాక్యుమెంట్' మాత్రమేనని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాస్‌పోర్ట్ వివాదంపై సరికొత్త చట్టపరమైన వైరుధ్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాస్‌పోర్ట్ కేవలం 'ట్రావెల్ డాక్యుమెంట్' మాత్రమేనని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. కానీ ఆర్టీఐ (RTI)కి మాత్రం అదే సిటిజన్‌షిప్‌కు ఆధారమని కేంద్రం తెలిపడం చర్చనీయాంశమైంది. ఒక వైపు పాస్ పోర్ట్ పౌరసత్వానికి ఆధారం కాదంటూనే.. మరో వైపు విదేశాల్లో ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్లను భారత పౌరులుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గుర్తించింది.
Updated at - Jun 28 , 2026 | 11:45 AM