సీఎం చంద్రబాబు 76వ బర్త్ డే..

ABN, Publish Date - Apr 20 , 2026 | 07:43 AM

ఏపీ సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల చెక్‌ను విరాళంగా అందించారు.

ఏపీ సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల చెక్‌ను విరాళంగా అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో సోమవారం భోజనం ఉచితంగా అందించాలని.. అన్న క్యాంటీన్ల నిర్వాహకులకు సూచించారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 20 , 2026 | 07:43 AM