• Home » Anna Canteen

Anna Canteen

రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్

రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు.

ప్రజలు కోరినా అన్న క్యాంటీన్లను వైసీపీ మూసేసింది: మంత్రి నారాయణ ఫైర్..

ప్రజలు కోరినా అన్న క్యాంటీన్లను వైసీపీ మూసేసింది: మంత్రి నారాయణ ఫైర్..

విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.

సీఎం చంద్రబాబు 76వ బర్త్ డే..

సీఎం చంద్రబాబు 76వ బర్త్ డే..

ఏపీ సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల చెక్‌ను విరాళంగా అందించారు.

పేదలకు నాణ్యమైన భోజనమే అన్న క్యాంటీన్ల లక్ష్యం: హోంమంత్రి అనిత

పేదలకు నాణ్యమైన భోజనమే అన్న క్యాంటీన్ల లక్ష్యం: హోంమంత్రి అనిత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేశారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నాణ్యమైన భోజనం పెట్టడమే అన్న క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు.

ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్: మంత్రి అచ్చెన్నాయుడు

సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినా.. అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూ లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో అన్నా క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు.

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

Govt: ప్రభుత్వ సేవలపై పెరిగిన సంతృప్తి

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు గురించి జిల్లా ప్రజల్లో 69.3 మంది సంతృప్తిగా ఉంటే.. 30.7 మంది అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఆరో కలెక్టర్ల సదస్సులో పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌ రిపోర్టును విడుదల చేశారు.

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీనకు విరాళం

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీనకు విరాళం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యు డు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి రూ.66116 చెక్కు రూ పంలో ఇవ్వడం జరిగింది.

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన: ఎమ్మెల్యే దస్తగిరి

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన: ఎమ్మెల్యే దస్తగిరి

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

Anna canteen: 7 అన్న క్యాంటీన్ల ప్రారంభం

Anna canteen: 7 అన్న క్యాంటీన్ల ప్రారంభం

జిల్లాలో రెండో విడతగా ఏడు అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి