అమీర్ పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Jun 04 , 2026 | 02:08 PM

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌‌లోని అమీర్‌పైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రీవనంలో భారీగా మంటలు చెలరేగగా.. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


ఇవీ చదవండి:

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

Updated at - Jun 04 , 2026 | 02:09 PM