భారతీయులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు

ABN, Publish Date - Jan 28 , 2026 | 08:50 AM

భారత్ - ఐరోపా సమాఘ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో భారత్‌కు మార్కెట్ వాల్యూ పెరిగింది. దిగుమతి సుంకాలు భారీగా దిగిరానున్నాయి. లగ్జరీ కార్లు, వైన్స్ స్పిరిట్‌తో పాటు మెడికల్ ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఐరోపా సమాఘ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఒప్పందంతో భారత్‌కు మార్కెట్ వాల్యూ మరింత పెరిగింది. దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. లగ్జరీ కార్లు, వైన్స్ స్పిరిట్‌తో పాటు మెడికల్ ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. ఈ ఒప్పందం వల్ల ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వీడియోలు చూడండి :

ఈ డీల్‌తో భారత్‌కు జరిగే ప్రయోజనాలు ఇవే.!


సంతోష్ రావును సిట్ అడిగిన ప్రశ్నలు ఇవే.!

Updated at - Jan 28 , 2026 | 09:28 AM