సుప్రీం కోర్టు ముట్టడికి ప్రతిపక్షాల యత్నం.. ఢిల్లీలో భారీ బందోబస్తు

ABN, Publish Date - Oct 12 , 2026 | 10:16 AM

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని, ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లతో ఇండియా (I.N.D.I.A) కూటమి 'చలో ఢిల్లీ: ప్రజాస్వామ్యం కోసం మార్చ్' పేరిట భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని, ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లతో ఇండియా (I.N.D.I.A) కూటమి 'చలో ఢిల్లీ: ప్రజాస్వామ్యం కోసం మార్చ్' పేరిట భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కన్నాట్ ప్లేస్ నుంచి సుప్రీం కోర్టు వరకు ర్యాలీగా వెళ్లి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం అందజేయాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించగా, భేటీకి సీజేఐ నిరాకరించారు.


ఇవీ చూడండి

ఓట్ల చోరీ ఆరోపణలపై మౌనమేల సర్ జీ?!

ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ ప్లాన్.. వైసీపీ కుతంత్రాలు బట్టబయలు!

Updated at - Oct 12 , 2026 | 10:16 AM