ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ ప్లాన్.. వైసీపీ కుతంత్రాలు బట్టబయలు!

ABN, Publish Date - Oct 11 , 2026 | 11:46 AM

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలనుకున్న వైసీపీ కుతంత్రాలు ఫలించలేదు. ప్రభుత్వంతో పాటు కోర్టులు సైతం చీకొట్టడంతో జనం దృష్టిలో వైసీపీ పలుచనయింది.

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలనుకున్న వైసీపీ కుతంత్రాలు ఫలించలేదు. ప్రభుత్వంతో పాటు కోర్టులు సైతం చీకొట్టడంతో జనం దృష్టిలో వైసీపీ పలుచనయింది. మరోవైపు రిజర్వేషన్ల అంశంపై చట్టపరంగా ఇబ్బందులు ఉన్న బీసీలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసా ఏంటి? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో చూడండి.


ఇవీ చూడండి

ఓట్ల చోరీ ఆరోపణలపై మౌనమేల సర్ జీ?!

గేట్స్‌ను విమర్శించేంత నైతికత జగన్‌కు ఉందా?

Updated at - Oct 11 , 2026 | 11:46 AM