గేట్స్‌ను విమర్శించేంత నైతికత జగన్‌కు ఉందా?

ABN, Publish Date - Feb 21 , 2026 | 10:28 PM

ఎప్‌స్టీన్ ఫైల్స్ మాటున బిల్‌గేట్స్‌పై అవాకులు.. నెత్తిన డజను కేసులున్న జగన్ రెడ్డి నోట నీతి పలుకులు.. ప్రజా జీవితంలో ఎండమావిగా మారిన నైతిక విలువలు.. జైలుకు వెళ్లి వచ్చిన నేతలు అవుతున్నారు పాలకులు..

ఎప్‌స్టీన్ ఫైల్స్ మాటున బిల్‌గేట్స్‌పై అవాకులు.. నెత్తిన డజను కేసులున్న జగన్ రెడ్డి నోట నీతి పలుకులు.. ప్రజా జీవితంలో ఎండమావిగా మారిన నైతిక విలువలు.. జైలుకు వెళ్లి వచ్చిన నేతలు అవుతున్నారు పాలకులు.. ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సాయం విలువ వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రయోజనాలు పట్టని జగన్ బ్యాచ్ చిల్లర వేషాలు.. రాజకీయేతర అంశాలనూ వివాదం చేస్తున్న వైసీపీ చంద్రబాబు ఎవరిని గౌరవించినా వారితో శత్రుత్వం.. వీకెండ్ కామెంట్ బై ఆర్కే.. ఫుల్ వీడియో ఇక్కడ చూసేయండి..

Updated at - Feb 21 , 2026 | 10:28 PM