రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా..
ABN, Publish Date - Feb 21 , 2026 | 02:43 PM
హైదరాబాద్ కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. కాలనీకి సంబంధించిన ఎకరాల స్థలం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది.
హైదరాబాద్ కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. కాలనీకి సంబంధించిన ఎకరాల స్థలం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించింది. ఈ స్థలం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అంచనా. హైడ్రా పనితీరుపై రాజరాజేశ్వరి కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 21 , 2026 | 02:43 PM